England batsman Jos Buttler has that they should have done better after being placed at 54 for no loss at one point of the third Test against India here. Hardik Pandya took 5-28 as England were bowled out for 161 runs, conceding a 168-run lead that swelled up to 292 runs at stumps on day two.
#england
#indiainengland2018
#viratkohli
#benstokes
#rishabhpant
#Nottingham
నాటింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్ నైట్ స్కోరు 124/2తో మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత జేమ్స్ ఆండర్సన్ ఓవర్‌లో బెయిర్‌స్టో ఎడమ చేతి వేలికి గాయమైంది.